BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Monday, December 6, 2010

"Nectar-filled" Voice!

కోయిలమ్మ

కుహు ..కుహు ..))
తేనెరాగాల సరాగాల ఓ కోయిలమ్మ
నీ స్వరము లోని సుస్వర మధురిమలు
ఒక్క శరత్ ఋతువు లోనే కాక
ప్రతీ ఋతువున
ప్రతీ రోజు
మా చెవులయందు ప్రతిక్షేపించబడి
హృదయము వరకు ప్రయాణించి
అక్కడే సేద తీరేలా
తద్వారా
మా మనస్సులు తన్మయత్వము తో
ఈ జగము ను మరిచి పరవశించి మురిసేలా
అలా ఆ మహదేవుడు శివుడు నీకు వరమిచ్చేలా
కోరుకొంటున్నాము ఓ కోయిలమ్మ

-LSNBSQUARE

****
The following song(oriya bhajan) is dedicated to కోయిలమ్మ:)
Voice: Sonu Nigam(Sona/Gold Nigam!:)) et al.



Temple Pixels:
Puri Jagannath

No comments:

Post a Comment