BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Friday, March 4, 2011

ఓం శక్తి నమో శక్తి (Om Sakti namO Sakti)



****

ఓం శక్తి నమో శక్తి
ఓం శక్తి ఆదిశక్తి
ఓం శక్తి పరాశక్తి
ఓం శక్తి ప్రాణశక్తి
ఓం శక్తి శివశక్తి
ఓం శక్తి దివ్యశక్తి
ఓం శక్తి జగదాంబ
ఓం శక్తి లలితాంబ
ఓం శక్తి ప్రసూనంబ
ఓం శక్తి భ్రమరాంబ
ఓం శక్తి శారదాంబ
ఓం శక్తి మహేశ్వరి
ఓం శక్తి పరమేశ్వరి
ఓం శక్తి ఛాముండేశ్వరి
ఓం శక్తి భువనేశ్వరి
ఓం శక్తి రాజరాజేశ్వరి
ఓం శక్తి శాంభవి
ఓం శక్తి ఉమా శంకరి
ఓం శక్తి శివశంకరి
ఓం శక్తి గౌరి శంకరి
ఓం శక్తి శుభంకరి
ఓం శక్తి జగజ్జనని
ఓం శక్తి కామాక్షి
ఓం శక్తి మీనాక్షి
ఓం శక్తి విశాలాక్షి
ఓం శక్తి అన్నపూర్ణ
ఓం శక్తి సరస్వతి
ఓం శక్తి మహాలక్ష్మి
ఓం శక్తి పార్వతి
ఓం శక్తి కనక దుర్గ
ఓం శక్తి మహా కాళి
ఓం శక్తి భద్రకాళి
ఓం శక్తి రుద్రకాళి
ఓం శక్తి హ్రీంకాళి
ఓం శక్తి క్లీంకాళి
ఓం శక్తి మహిషాసురమర్ధిని
ఓం శక్తి కాత్యాయణి
ఓం శక్తి దాక్షాయణి
ఓం శక్తి దుర్గాభవాని
ఓం శక్తి శివజ్యోతి
ఓం శక్తి భూదేవి
ఓం శక్తి శ్రీదేవి
ఓం శక్తి మహామాయే
ఓం శక్తి శివానందలహరి
ఓం శక్తి సౌందర్యలహరి
ఓం శక్తి త్రిపురసుందరి
ఓం శక్తి పరాత్పరి
ఓం శక్తి వైష్ణవి
ఓం శక్తి భార్గవి
ఓం శక్తి వాగ్దేవి
ఓం శక్తి లాస్యప్రియ
ఓం శక్తి ఛండీప్రియ
ఓం శక్తి శివాని
ఓం శక్తి శార్వాణి
ఓం శక్తి ప్రణవరూపిణి
ఓం శక్తి దయామయి
ఓం శక్తి అమృతానందమయి
ఓం శక్తి గాయత్రి
ఓం శక్తి సావిత్రి
ఓం శక్తి రమాదేవి
ఓం శక్తి మోక్షప్రదాయిని
ఓం శక్తి నమోనమః నమోనమః నమోనమః !!

****

Om Sakti namO Sakti
Om Sakti AdiSakti
Om Sakti parASakti
Om Sakti prANaSakti
Om Sakti SivaSakti
Om Sakti divyaSakti
Om Sakti jagadAmba
Om Sakti lalitAMba
Om Sakti prasUnaMba
Om Sakti BhramarAMba
Om Sakti SAradAmba
Om Sakti mahESwari
Om Sakti paramESwari
Om Sakti rAjarAjESwari
Om Sakti SAMbhavi
Om Sakti umA Sankari
Om Sakti SivaSankari
Om Sakti gowri Sankari
Om Sakti SubhaMkari
Om Sakti jagajjanani
Om Sakti kAmAkshi
Om Sakti meenAkshi
Om Sakti viSAlAkshi
Om Sakti annapUrNa
Om Sakti saraswati
Om Sakti mahAlakshmi
Om Sakti pArvati
Om Sakti kanaka durga
Om Sakti mahA kALi
Om Sakti BhadrakALi
Om Sakti rudrakALi
Om Sakti hrIMkALi
Om Sakti klIMkALi
Om Sakti mahishAsuramardhini
Om Sakti kAtyAyaNi
Om Sakti dAkshAyaNi
Om Sakti durgAbhavAni
Om Sakti SivajyOti
Om Sakti bhUdEvi
Om Sakti SrIdEvi
Om Sakti mahAmAyE
Om Sakti SivAnaMdalahari
Om Sakti soundaryalahari
Om Sakti tripurasumdari
Om Sakti parAtpari
Om Sakti vaishNavi
Om Sakti bhArgavi
Om Sakti vAgdEvi
Om Sakti lAsyapriya
Om Sakti CHamDIpriya
Om Sakti ChAmumDESwari
Om Sakti BhuvanESwari
Om Sakti SivAni
Om Sakti SArvANi
Om Sakti praNavarUpiNi
Om Sakti dayAmayi
Om Sakti amRtAnamdamayi
Om Sakti gAyatri
Om Sakti sAvitri
Om Sakti ramAdEvi
Om Sakti mOkshapradAyini
Om Sakti namOnama@h namOnama@h namOnama@h !!

-LSNBSQUARE
****
అష్టాదశ శక్తిపీఠాలు (Astadasa Shakthi petalu) :

Saraswati (Kashmira):
India
Jammu&Kashmir
Sri nagar
On Hari parbat
Sri chakreswari temple.

Visalakshi (Varanasi):
India
Uttar pradesh
Varanasi
Near Annapurna temple.

Madhaveswari /Alopi:
India
Uttar pradesh
Allahabad
Near Akshay vat.

Vaishnavi (Jwala):
India
Himachal pradesh
Kangra district
Jwalamukhi.

Kamakhya (Harikshetra):
India
Assam
Near Gauhati
Kamakhya
On Neelachal hills.

Shrinkhala (Pradyumna):
India
West bengal
Hugli district
Pandua

Mangala gauri (Gaya):
India
Bihar
Gaya
Near Chand chaura
On Mangal gouri hill.

Bhiraja /Girija (Odhyana):
India
Orissa
Jaj pur district
Jaj pur
Bhiraja temple.

Maha Lakshmi (Kolhapur):
India
Maharashtra
Kolhapur.

Ekaveera (Mayura)
India
Maharshtra
Nanded district
Near Mahur
Ekaveera temple.

Maha kali (Ujjaini):
India
Madhya pradesh
Ujjain
Garh Kali temple

Jogulamba (Alampur):
India
Andhra pradesh.
Near Kurnool
Alampur.

Bhramaramba (Srisailam):
India
Andhra pradesh
Srisailam.

Puruhutika devi (Pithapuram):
India
Andhra pradesh
Near Kakinada
Pithapuram
Kukkuteshwara temple.


Manikyamba
(Draksharamam):
India
Andhra pradesh
Near Rajahmundry
Draksharamam.

Chamundeswari (Krouncha pattana):
India
Karnataka
Mysore
On Chamundi hills.

Kamakshi:
India
Tamilnadu
Near Chenni
Kanchipuram.

Sankari (Lanka):
Srilanka
Trincomalee.
Thirukkoneswaram temple.

****

శాంకరి / త్రింకోమలి [శ్రీలంక ]
భ్రమరాంబ / శ్రీశైలం [ఆంధ్రప్రదేశ్ ]
మహాకాళి / ఉజ్జయిని [మధ్యప్రదేశ్ ]
జోగులాంబ / అలంపూర్ [ఆంధ్రప్రదేశ్ ]
ఏకవీర / మాహూర్ [మహారాష్ట్ర ]
మాణిక్యాంబ / ద్రాక్షారామం[ఆంధ్రప్రదేశ్ ]
మహాలక్ష్మి / కొల్హాపూర్ [మహారాష్ట్ర ]
పురుహూతికా / పిఠాపురం [ఆంధ్రప్రదేశ్ ]
గిరిజ‌ / బిరజ‌ [ఒరిస్సా ]
కామరూపిణి / గౌహతి [అస్సాం ]
మంగళ గౌరి / గయ‌ [బీహార్ ]
కామాక్షి / కంచి [తమిళనాడు ]
వైష్ణవి / జ్వాలాముఖి [హిమాచల్ ప్రదేశ్ ]
శృంఖ‌ల [పశ్చిమ బెంగాల్ ]
సరస్వతి / శారిక / శ్రీనగర్ [జమ్ము & కాశ్మీర్ ]
మాధవేశ్వరి / లలిత / ప్రయాగ / అలహాబాద్ [ఉత్తరప్రదేశ్ ]
చాముండేశ్వరి / మైసూర్ [కర్ణాటక ]
విశాలాక్షి / వారణాశి [ఉత్తరప్రదేశ్ ]

More Info:
http://www.shaktipeethas.org/travel-guide/topic12.html

****

No comments:

Post a Comment